telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ షర్మిల కేంద్రాన్ని ప్రశ్నించిన సంచలన వ్యాఖ్యలు – విభజన హామీల అమలుపై ఆగ్రహం

విభజన హామీల్లో కేంద్రం ఎన్ని అమలు చేసింది? – బీజేపీ బిల్లులకు ఏపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు – మోదీ మెప్పు కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు – మోదీతో జగన్ అక్రమ పొత్తు, చంద్రబాబు బహిరంగ పొత్తు – ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు? – పోలవరం 40 మీటర్ల ఎత్తుకు తగ్గించినా అడగలేరా? – ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తగ్గించేందుకే పోలవరం ఎత్తు కుదించారు – పోలవరం ఎత్తు 45 మీటర్లు ఉండాలని మోదీపై ఒత్తిడి తేవాలి – ఏపీ రాజధాని నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవాలి : వైఎస్ షర్మిల

Related posts