telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత – శ్వాసకోసం హాస్పటల్‌కు తరలింపు

పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత – శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురైన వల్లభనేని – కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు – నకిలీ పట్టాల పంపిణీ కేసులో రెండురోజుల పాటు కస్టడీలో ఉన్న వల్లభనేని – కంకిపాడు పీఎస్ లో ఉన్న వల్లభనేని వంశీ

Related posts