కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం తో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ హవా వీస్తుండగా, ఫలితాలు పూర్తిగా వెలువడే సరికి ఆధిక్యత విషయం లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
previous post
next post

