telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం తో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ హవా వీస్తుండగా, ఫలితాలు పూర్తిగా వెలువడే సరికి ఆధిక్యత విషయం లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related posts