telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

AP లో ఘోర పరాజయం దిశగా వైసీపీ

ఆంద్రప్రదేశ్ లో  వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే తెలుగు దేశం కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 157  స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నాయి.  ఫలితాల సరళి ఏక పక్షంగా ఉండటంతో వైసీపీ ఘోర పరాజయం మూట గట్టుకునే సంకేతాలు వెలువడుతున్నాయి.

Related posts