telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. నేడు డబల్ ధమాకా ..

two matches in 2019 world cup today

నేడు ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండబోతోంది. బ్రిస్టల్ వేదికగా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనుండగా.. కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పోటీ పడనున్నాయి.

ఏడాది పాటు బాల్ టాంపరింగ్ ఉదంతంతో నిషేధం పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఇదేతొలి అంతర్జాతీయ మ్యాచ్ కావటం విశేషం.

Related posts