telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్వ్కేర్’..డేట్ ఇదే…

సినిమా ప్రియులకు గుడ్‌ న్యూస్‌. టాలీవుడ్‌ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయింది.

మార్చి 29న విడుదలై రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృంద సభ్యులు.

డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించగా…. ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

Related posts