ప్రియా మైన గిరిజన (కుర్రు )ప్రజలకు యిప్పుడే అందిన వార్త ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్
టైగర్ నాగేశ్వరావు సినిమా నిర్మాణాన్ని వెంటనే ఆపాయాలని మన స్టువర్ట్ పురము గ్రామస్తులతో చర్చించి అందరము కలసి న్యాయ పోరాటం చేసి హైకోర్టులో PIL వేద్దామనుకొని నిర్ణయించుకున్న పిమ్మట గ్రామస్తులతో అందరిని సంప్రదించి కలుపుకొని మన గ్రామంలో వున్న గ్రామ పెద్దలు కుర్రు నాయకుడు చుక్క పాల్ రాజు గారు తను వంతు సహకారము గా ముందుకు వచ్చి ఖర్చులకు వెనుకడకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మన కుర్రు పెద్దలను నాయకులను కలుపుకొని వెళ్లి మంచి న్యాయవాది ని సంప్రధించి PIL వేయడము జరిగినది
ఆ PIL నేడు అనగా 19-7-23 వ తేదీన హైకోర్టులో ఒకటో కోర్ట్ బెంచ్ కి విచారణకు వచ్చినది తాను ఏదైతే టైగర్ నాగేశ్వర్ రావు సినిమా నిర్మాణాన్ని ఆపాలి అని వేసిన PIL ను న్యాయస్థానం ఈరోజుపరిశీలించి యింకా ప్రభుత్వం నకు సంభందం కల డిపార్ట్మెంట్ లను కూడ పార్టీ గా చేయమన్నారు హై కోర్టు న్యాయమూర్తి గారు మన కేసులో న్యాయం వున్నది మన జాతులకు తర తరాములనుండి ఆన్యాయం జరుగుతుంది అని గమనించి న్యాయము చేయాలనే మంచి ఉదేశ్యము తో వాయిదా మరుసటి వారము నకు వేయడం జరిగినది యిది మన కుర్రుజాతి కి శుభ పరిణామం .. ఈయొక్క కార్యక్రమం నందు పాల్గొని సంఘీభావం తెలిపిన NTF అధ్యక్షులు శ్రీ మానుపాటి నవీన్ గారు తోకల వీరోజీ గారు, శ్రీ తిమ్మాసర్తి నాగేశ్వరరావు గారు, మొదలగు విజయవాడ కు చెందిన కుర్రు నాయకులు, మరియు గుంటూరు కుర్రు నాయకులు మరియు Retd SI శ్రీ వల్లాగి కాంతారావు గారు, పెద్దలు శ్రీ చౌట భాస్కరరావు Retd CCI Scrly, దేవర వసంతరావు గారు, YSRCP యువ నాయకులు రాగాల రాము గారు ( గ్రామ ఉప సర్పంచ్) బోనగిరి వెంకట్ మేనపాటి చంద్ర,. కర్రెద్దుల రామ రావు (Red SCR) కొండారెడ్డి సంజీవరావు, కొండారెడ్డి విఠల్ చుక్కా జాను,దేవర.అబ్బన్న, జాన్రాగల రవి, దేవర రాజు,బొచ్చునాగరాజు,వలభ.వెంకటెష్ మోట నాగభూషణం, దాసరిమరియబాబు,కర్రెద్దుల రామారావు కర్రెద్దుల కమలాకార్ రాగల రవి విఠల్ , నాగబాబు యింకా యింకా గ్రామమునకు చెందిన యువనాయకులు , కుర్రు పెద్దలు ప్రజలు చాలా మంది ప్రయాస పడి మంచి వర్షములో కూడ అందరు 10 కార్లు వేసుకొని కోర్ట్ కు వచ్చి సంఘీభావం తెలిపనారు అందరికి కృతజ్ఞతలు.. ఇట్లు…. స్టువర్ట్ పురం గ్రామ వాసులు. మరియు రాష్ట్ర స్థాయి కుర్రు నాయకులు..మరియు .. మీ మల్లి భాస్కరరావు అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘముల ఐక్య కార్యాచరణ సమితి. విజయవాడ.


మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై సోనియా అసంతృప్తి