ఆర్టిజిఎస్ విజయనగరం, విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరిక జారీ చేసింది. మూడు జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగులు, వర్షం పడే అవకాశం ఉందని ఆర్టిజిఎస్ హెచ్చరించింది.
రానున్న 40 నిముషాల్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. విజయవాడ పరిసరాల్లో పెను గాలులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశముందని స్పష్టం చేసింది.
జగన్ ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు: చంద్రబాబు