పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.
ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నదానిపై 10-15 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు.
గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా ప్రభుత్వం కసరత్తు.
రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరింపు. కొత్త రిజిస్ట్రేషన్ విలువలపై ఈ నెల 24 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ.
ఈ నెల 27 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్లకు ఆదేశాలు.
రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు: మాయావతి