తెలంగాణలో ఇంటర్ పాసైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 2019 పరీక్షల్లో ఉత్తీర్ణులై రీ కౌంటింగ్, రీ వ్యాలువేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి జవాబు పత్రాలను శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉంచినట్టు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. తమ వెబ్‌సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మరో 8వేల జవాబు పత్రాలను అప్‌లోడ్ చేసే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది.
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి