telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళికొడుకుని చూడండి.. పెళ్లి చేసుకుంటానంటున్న.. తమన్నా

tamanna on her marriage with media

తమన్నా తెలుగు, తమిళ పరిశ్రమల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘అభినేత్రి 2’ తెలుగు, తమిళ భాషల్లో గత శుక్రవారమే విడుదలైంది. ఇప్పటికే 29 ఏళ్ల పడిలో ఉన్న ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజాగా మీడియా సమావేశంలో పెళ్లి గురించిన చర్చ రాగా నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను, మా చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్ కు కూడా తనకొక సంబంధం చూడమని చెప్పాను, మీరు కూడా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే నాతో చెప్పండి.. అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.

Related posts