నేడు భాగ్యనగరానికి రాష్ట్రపతి..పర్యటన షెడ్యూల్
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 12వ రోజు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సమతామూర్తిని రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకుంటున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్