“ప్రేమ” పేరుతో తీయగా కబుర్లు చెబుతూ, వంచిస్తూ, మోసం చేస్తూ, “ప్రేమ” అనే ముసుగు నీడలో, మగ పశువులు కామాంధులై, మాయమాటలు చెప్పి లోబరుచుకుంటూ, పెద్ద మనుషులు
జీవితములో ప్రతి అధ్యాయం ఇంకా రాయని తెల్ల కాగితం కాలము తన చేతితో అనుభవాలను గురువులా నేర్పించే శిలాశాసనం ప్రతి సూర్యోదయం శ్వాసలలో ఆశలను ఆశయాలను ప్రభవించే
కలలాంటి ఈ జీవితం కనుమరుగౌతుందని తెలుసు కల్పనలాంటి ప్రేమ కవ్విస్తుంది.. ఏదో తెలీని హృదయస్పందన నీకు ఊరట కలిగిస్తుంది క్షణికం ఈమాయ నిన్ను మరిపించి మురిపిస్తుంది కదా….!!!