love
ఒకే ఒక్కడే….
నడక నీవు నా నడత నీవు భరోసా నీవు భద్రత నీవు భవిష్యత్తుకు వ్యూహకర్త నీవు దాని సాకారానికి సాయకర్త నీవు శిక్షణ నీవు శిక్షకుడవు నీవు
నమ్మరాదు… పూర్తిగా వదులుకోరాదు
ఎవర్నీ ఎక్కువగా నమ్మరాదు ఎవర్నీ పూర్తిగా వదులుకోరాదు ఎవరి తలమీద కూర్చోరాదు ఎవరి కాలుక్రింద పడరాదు ఎవర్నీ పైనుంచి క్రిందదాక రక్షణ అనుకోరాదు ఎవరైనా నావాళ్లే అని
కాచి కాపాడే కనురెప్ప నాన్న!
అవనిలో అద్భుతం అమ్మయితే జగతికే జీవం నాన్న అవును… ఆలనా పాలనా అమ్మవైన సూర్యుడు జగతికి వెలుగును ప్రసాదించినట్లు మౌనంగా మన జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు నాన్న!
కన్నీటి జ్ఞాపకాలను మోస్తున్న దేహం..
కొన్ని తునకలైన ఆశలో పగిలిపోయిన లక్ష్యాలో వాడిపోయిన ఇష్టాలో ముళ్ళలా మారి మదిని గుచ్చుతుంటే కళ్ళను మెలకువలో ముంచిన రాతిరొకటి చీకటింట వేలాడుతుంటది కన్నీటి జ్ఞాపకాలని మోస్తున్న
మందారం….ఎంత సింగారం !
మందారం! అబ్బో.. ఎంత సింగారం తొంగిచూసే తూర్పు సందెలా – గర్వంగా! మల్లి! మత్తుజల్లే మిడియాలం నింగిదుప్పికి తెల్ల చుక్కల్లా – కొమ్మల్లో! గులాబీ! లాబీల్లో భలే
కనుల కౌగిలింతలూ
మౌనం మెల మెల్లగా జారుకుంటుంది ప్రేమలో… మనసు దాటిరాని నా మౌనమే ప్రేమగా నీ ఒంటరి హృదయానికి చేరువై బంధమైంది నీ ఉనికే పవనమై మధుర జావళీలై
సంతోషాన్ని చూసి సహించలేక.. వసంతాన్ని చూసి ఓర్వలేక
సంతోషాన్ని చూసి సహించలేక.. వసంతాన్ని చూసి ఓర్వలేక.. బిరబిరా వచ్చింది శిశిరం…. వలయంలా చుట్టుముట్టి.. ఒక్క దెబ్బతో.. బ్రతుకును శిధిలం చేసింది….! పాపం.. ఆ.. శిల… కష్టాన్ని
ఇదే మా బస్తి…. చిత్తు కాగితాలతో దోస్తీ
ఇదే మా బస్తి చిత్తు కాగితాల తో దోస్తీ చిల్లర పైసలు కై కుస్తీ పచ్చడి మెతుకులకై పస్తే.. ఎర్రగా మండే ఎండ జడి చినుకులతో తడిపే
కన్నీరు కారిన… ఆనంద భాష్పాలు వర్షించినా
నిత్యం అక్షర సేద్యం చేస్తున్నా బంగారు పంటలు పండించాలని కాదు అక్షరాలను జ్ఞాపకంగా దాచుకోవాలని పుడమి పైన వసంతాలు పూయించాలని…!! కలలు కంటూ ఉన్న గత తాలూకా
భయపడొద్దు…భయపడొద్దు..
యోగులు… జోగినీలు సంచరించిన గడ్డే… మోక్షంకై..అరాటపడుతూ భోగంకై వంచించ పడుతూ యోధులు..విరోధులు ఘర్షించిన చోటే… యుక్తితో..గెలుస్తూ కుయుక్తితో..ఓడిస్తూ.. భయపడొద్దు…భయపడొద్దు.. మిన్నాగులూ..బైరాగులు పారాడే నేలే… విషం కక్కుతూ ఒకరు..వైరాగ్యంతో
మనసు మాటలు..
నాలోని నన్ను నేను చూడాలి నా మాటలు నేను వినాలి కడలి అలలు పిలుస్తున్నాయి కనులు ఆశగా చూస్తున్నాయి మేఘమై మురిసిపోవాలనుంది చినుకులుగా మారి చిందులెయాలని ఉంది

