ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబే కారణం..ఎన్టీఆర్ కుటుంబంలో ఆయన ఒక శని
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఉమామహేశ్వరి