telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పెద్దలకు సురేష్ బాబు స్పెషల్ గిఫ్ట్స్…!

Rana

రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ల వివాహం ఆగష్టు 8న హైదరాబాద్ లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. రానా వివాహం అనంతరం ఆయన తండ్రి మరియు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మరికొంత మంది ప్రముఖ సినీ పెద్దలకు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ను తయారు చేయించి పంపారు. దానితో పాటు స్పెషల్ నోట్ తో రానా, మిహికాల యువ జంటను ఆశీర్వదించమని దగ్గుబాటి సురేష్ బాబు సతీసమేతంగా కోరారు. కాగా వీరి వివాహానికి హాజరు కాని వారి కోసం మాత్రం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వర్చువల్ రియాలిటీ కిట్ ద్వారా చూసేలా ప్లాన్ చేశారు.

Related posts