telugu navyamedia
సినిమా వార్తలు

సురేఖ డాట‌ర్ బ‌ర్త్‌డే పార్టీ ర‌చ్చ‌..!

తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది.తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. . అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సురేఖా వాణి యాక్టివ్‏గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకుంది.

Supritha: షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..

ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. సుప్రిత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ చిన్నదనికి నెట్టింట్లో ఎంతో మంది అభిమానులున్నారు. నిత్యం సోషల్ మీడియాలో లైవ్ చాట్‏లు పెడుతూ…తన ఫాలోవర్లతో ముచ్చటలను పెడుతూ యాక్టివ్‏గా ఉంటుంది.

సోషల్ మీడియాను ఊపేస్తున్న సురేఖావాణి కూతురు సుప్రీత (ఫొటోలతో) | Manacinema | Surekha vani daughter supreeta

ఇక సురేఖ వాణి సోలోగా కాకుండా తన కూతురు సుప్రితతో కలిసి నెట్టంట హంగామా చేస్తుంటారు. రీసెంట్‌‌‌గా కూతురు సుప్రిత బర్త్‌డేను ఫుల్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆ ఫోటోలను… వీడియోలను కూడా తన ఫాలోవర్స్‌‌‌తో పంచుకున్నారు. అయితే తాజాగా సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోటి నెట్టింట వైరల్‌ అవుతోంది. తన ఫ్రెండ్స్‌ అందరితో పార్టీ చేసుకుంటూ షాంపెన్‌ను పొంగించింది ఈ భామ. ఇప్పుడీ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

Surekha Rani daughter all set to strike - Cine Chit Chat

త‌ల్లి, కూతురు రియ‌ ల్‌ లైఫ్‌లో ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు. పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ కూతురు బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Related posts