telugu navyamedia

party video viral

సురేఖ డాట‌ర్ బ‌ర్త్‌డే పార్టీ ర‌చ్చ‌..!

navyamedia
తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది.తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.