సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి సర్వ సాధారణం. అయితే తాజాగా… సింగర్ సునీత కూడా కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే
సింగర్ సునీత, ప్రముఖ డిజిటల్ బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో ఇటీవల వివాహం చేసుకుంది. వీళ్లిద్దరి వివాహం గత నెలలో జరగగా.. ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అట్టహాసంగానే జరిగింది.
ఇది ఇలా ఉండగా.. సింగర్ సునీత ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఫేమస్ రిసార్టులో జరిగింది. అయితే.. ఈ రిసార్ట్లో తాటి చెట్లు ఎక్కువగా ఉండటంతో గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు. ఈ క్రమంలో సింగర్ సునీత తో పాటుగా తోటి షో కళాకారులు కల్లును గ్లాసులలో పోసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో సునీత కల్లు తాగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
previous post


వేణుమాధవ్ పై హైపర్ ఆది వ్యాఖ్యలు