telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వందలసార్లు పచ్చి బూతులు తిడుతున్నారు… సింగర్ చిన్మయి శ్రీపాద

chinmai

తెలుగు ప్రేక్షకులు తనను బూతులు తిడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది చిన్మయి శ్రీపాద. ఆమె మాట్లాడుతూ నన్ను లం**** అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. రోజులో యాభై, వందకి నన్ను లం**** అంటున్నారు. రోజూ వందకు పైగా నన్ను అదే చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు అంతా మాట్లాడితే ఈ వర్డ్ యూజ్ చేస్తారు. ల***ము** అనే మాట తప్ప ఇంకేం రాదు.ఇక తెలుగు తమిళ్‌కి పెద్దగా తేడా లేదు.. అక్కడా అదే అంటారు.. ఇక్కడా అదే అంటారు. ఓవరాల్ ఇండియా మొత్తం కామన్ అయిపోయింది ఈ పదం. హిందీలో దానికి పదాలు ఉన్నాయి. సేమ్ తెలుగులో కూడా అంతే. బట్ ఐ డోన్ట్ కేర్. వాళ్లు వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతే అని వదిలేస్తున్నా. నాకేంటి అది పెద్ద విషయం కాదు. మిగతా వాళ్లు అలా బిహేబ్ చేస్తున్నారని మనం మార్చుకోలేం. అది వాళ్ల పెంపకం. ఇట్లా ఉండే వాళ్ల పిల్లలు కూడా రేపటి రోజున ఇలాగే అవుతారు. అలాంటి పిల్లలతో మా పిల్లల్ని పంపించాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్లు మాట్లాడిన మాటల్నే వీళ్లూ మాట్లాడతారు. భయం వేస్తుంది అంటే పిల్లలు వద్దని కాదు. నేను పిల్లల్ని కనను అని స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు సింగర్ చిన్మయి శ్రీపాద.

Related posts