తాజాగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ40ఎస్ ను విడుదల చేసింది. రూ.15,510 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎ40ఎస్ ఫీచర్లు…:
6.4 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే
1560 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.