telugu navyamedia
క్రీడలు

వావ్ గుడ్ ఛాన్స్‌కొట్టేశారు..నీర‌జ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా‌కి హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆనంద్ మహీంద్ర కూడా న్యూ ఎక్స్‌యూవీ 700 బ్రాండ్‌ కారుని బహూకరించింది. నీరజ్ చోప్రా 87.58 మీటర్లు జావెలిన్ త్రోని విసరడం ద్వారా గోల్డ్ మెడల్‌ సాధించిన విష‌యం తెలిసిందే.

Is Neeraj Chopra the new golden boy for brands? - Exchange4media

ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 100 ఏళ్ల భారత పతక నిరీక్షణకి ఈ బంగారు పతకం ద్వారా నీరజ్ చోప్రా తెరదించాడు. దీంతో ప్రభుత్వాలుతో పాటు కొన్నిబ్రాండ్ కంపెనీలు బ‌హుమ‌తులు ప్ర‌క‌టించారు.

Neeraj Chopra to get ₹6 crore cash reward, to be made head of Centre for Excellence in Athletics: Khattar | Olympics - News Chant

ఇప్పటివరకు నీర‌జ్‌ చోప్రా బ‌హుమ‌తులు లిస్ట్‌ :-
హర్యానా ప్రభుత్వం 6 కోట్లు న‌జ‌రానా, ఎ ప్ల‌స్ గ్రేడ్ జాబ్‌
పంజాబ్ ప్రభుత్వం 2 కోట్లు న‌జ‌రానా
మ‌ణిపూర్‌ ప్రభుత్వం 1 కోటి న‌జ‌రానా
బిసిసిఐ 1 కోటి న‌జ‌రానా
సిఎస్ కె 1 కోటి న‌జ‌రానా, 8758″ నెంబర్ తో స్పెష‌ల్ జెర్సీ
రైల్వే..3 కోట్లు..
మ‌హేంద్ర న్యూ ఎక్స్‌యూవీ 700..
ఇండిగో ఎయిర్ లైన్ ఒక సంవ‌త్స‌రం పాటు ప్రీ ట్రావెల్ ప్ర‌క‌టించింది.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 75 లక్ష‌లు..

Related posts