ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా మంత్రులు, పూజారులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు.
మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.


దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోంది: వీహెచ్