telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … చేపట్టిన పనులు పూర్తి .. శుభకార్యాలలో పాల్గొంటారు..

today rasi falalu

మేషం : సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృషభం : సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవచింతన. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మిథునం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమార్పులు.

కర్కాటకం : శ్రమ పెరుగుతుంది. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం : వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కన్య : ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

తుల : రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కీ లక నిర్ణయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం : కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

ధనుస్సు : పరిస్థితులు అనుకూలించవు. పనులు వాయిదా పడతాయి. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం : శుభకార్యాలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ప నుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటి గా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యసాధన.

కుంభం : వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. దైవదర్శనాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

మీనం : ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పా ల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విం దువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

Related posts