telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 29 (ఆదివారం) రాశి ఫలాలు

మేషం: సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల సహకారం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించండి.

వృషభం: వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. ఆర్థికంగా కలిసి వస్తుంది. అధికారులతో మాట పట్టింపులకు పోవద్దు. రుణ బాధలు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

​కర్కాటకం: ఆనందంగా గడుపుతారు. ఇతరులతో మాట పట్టింపులకు పోవద్దు. ఇప్పుడు చేపట్టే పనులు భవిష్యత్తులో విజయాన్ని అందిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. స్నేహితుల సహకారం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

​సింహం: శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. తోటివారితో సఖ్యతగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయండి. అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తుకు బాటలు వేస్తారు.

​కన్య: ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. శుభకార్యాల్లో పాల్గొంటారు. తొందరపాటు పనులు చేయవద్దు. మాట పట్టింపులకు పోవద్దు.కుటుంబంలో సమస్యను పరిష్కరిస్తారు. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

​తుల: ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారంలో ముందుకెళ్తారు.

​వృశ్చికం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి.

​ధనస్సు: ఆర్థికంగా బాగుంటుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు స్థానచలనానికి అవకాశం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

​మకరం: ఆదాయంతో పాటు ఖర్చులూ పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

​కుంభం: ఆరోగ్యం మెరుగవుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు.

​మీనం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Related posts