telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 14, శుక్ర‌ వారం రాశిఫ‌లాలు…

మేష రాశి..

చిరు వ్యాపారులకు లాభ‌సాటిగా సాగుతాయి. అనుకున్న పనులను విజయవంతగా పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త వ‌హించ‌డం మంచిది.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

వృషభ రాశి..

వస్తు వాహ‌న లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సంద‌ర్శిస్తారు. వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మిధున రాశి..

దైవదర్శనాలు చేస్తారు. ఎవరినీ అతిగా న‌మ్మ‌టం మంచిది కాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభవార్త వింటారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి..

కుటుంబం స‌భ్యుల‌తో సంతోషంగా గడుపుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు శుభవార్త వింటారు. ఆర్ధికంగా మెరుగుప‌డుతుంది.దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి అవుతుంది. ప్ర‌ముఖుల‌తో పరిచయాలు పెరుగుతాయి.

సింహ రాశి..

చిరు వ్యాపార‌స్తుల‌కు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. గిట్టని వారితో జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేయ‌డం మంచిది కాదు.

కన్య రాశి..

విద్యార్థులు క్రీడలు, విద్యా రంగాలలో విజయాన్ని పొందుతారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధుల‌తో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఖ‌ర్చులు పెరగకుండా తగిన జాగ్ర‌త్త‌ల‌తో వెళితే మంచిది.

తుల రాశి..

సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు విజ‌య‌వంతం అవుతాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈవేళ‌ సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చిక రాశి..

పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆటంకాలను తెలివిగా ఎదుర్కొంటారు. కొంద‌రు సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి..

ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో ఒత్తిడిలు ఎక్కువ‌గా ఉంటుంది. అలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటే మంచిది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. దైవ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అంత‌గా స‌హాక‌రించ‌డు.

మకర రాశి..

కుటుంబసభ్యులతో విభేదాలు ఎక్కువ‌వుతాయి. అనవసర విషయాలకు ఒత్తిడి లోన‌వ‌డం మంచిది కాదు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మంద‌గిస్తుంది.

కుంభ రాశి..

నిరుద్యోగు ఆవకాశాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తివ్యాపార్లాలోని వారు శుభవార్త వింటారు. ఆగిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనవ్యయం అధిక‌మ‌వుతుంది.

మీన రాశి..

ఈరోజు ఈరాశివారు శుభ వార్తా వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆరోగ్య పరమైన శ్రద్ధ తీసుకోవాలి. దైవ‌ద‌ర్శ‌నాలు చేశారు.

Related posts