telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్1st(గురువారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. పొదుపు చర్యలు కూడా చేపడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయం అనుకూలం.

వృషభం: సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి

మిధునం: మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఖర్చులు అధికమౌతాయి. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం: దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. తలచిన పనుల్లో కొన్నిటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది.

సింహం: సుగంధ ద్రవ్యవ్యారులకు పురోభివృద్ధి. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించాలి.

కన్య: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: సామాజిక కార్యక్రమల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. చిన్న వ్యాపారులు బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

ధనస్సు: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం ఫలిస్తుంది. ఆరోగ్యం విఝయంలో జాగ్రత్త అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు.

మకరం: శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం: వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మీనం:  ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరంగా ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Related posts