ప్రేమ ఒడి
ప్రయత్నమే
ఫలితం లేదు !
పరవశించే
వయసు కాదు !
ఉహించినా
ఉత్సాహం లెదు !
ఓపికగా ఒడ్డున పోయినూహించినా
కూర్చడానికి కుదుపు లేదు !
యవ్వన కాలంలో
కుదర్లేదు !
కలంతో కుదిరినా
ఊసే లేదు !
ఈ కాలంలో కదుపుతున్న
కలం కళ్ళ కి కనిపించేవి
కవ్విస్తున్న కర్కశాలు, కుట్రలు
కుతంత్రాలు !
కుదిపినా
కుదర్లేదు ప్రేమ ఒడి !
ప్రయాణం
ప్రియురాలి కోసం
కాదు !
నాకు ప్రియమైన
నా చుట్టూ
ప్రజలు !
ప్రెమనురాగలు
పంచుకుంటూ !
పదిమందికి
పనికొచ్చే పలుకులు !
సర్వెజనా
సుఖినోభవన్తూ !
సర్వ జీవుల
శ్రేయస్కరం కోసం
కలం తడి
నా ప్రేమ ఒడి……….!!!
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా