telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్త్రీలు.. పురుషుల గురించి తెలుసుకోవాలసిన విషయాలు ఇవే !

 

1)స్త్రీ లలో మంచీ,చెడు అనేవి తక్కువ ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు చాలావరకు పాటిస్తారు.

2)స్త్రీల తో జరిగే పని ఏదైనా ఉంటే అది వాళ్ళు మాత్రమే చేయగలరు 

3)స్త్రీ చేయకూడని పనులు మొదలెడితే ఆపడం ఎవరి తరమూ కాదు 

4)రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం ,దున్నడం చేతకాని వాడికి పొలం అనవసరం 

5)ఆడవారితో పని ఉన్నా ఇంటికి వెళ్లి కలవకూడదు పురుషుడు  

6)కామం తో ఉన్న వాడికి తన భారీ ఎంత అందంగా వున్నా వేపచెట్టులా కనిపిస్తుంది,అదే పక్కింటి వాడి భార్య మాత్రం అనాకారి ఐన రంభలా కనిపిస్తుంది 

7)స్త్రీ మగవాడి చూపును బట్టే ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు.

8)భర్త గొప్పతనం అంతా భారీ వంటి మీద అలంకరణ ద్వారా తెలుసుకోవచ్చు.

9)పది లక్షలు పెట్టి బంగారం కొన్న కూడా ఆటోకి ఇచ్చిన పది రూపాయలు భర్తని అడుగుతుంది 

10)స్త్రీ తప్పు చేసింది అంటే మూడే కారణాలు భర్త చేతకానితనం,క్రమశిక్షన లేని పెంపకం,అవసరం .కానీ ఏ స్త్రీ కూడా కొవ్వెక్కి తప్పు చేయదు.

11)ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు.

12)తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకింత పెత్తనము ఉంటుంది 

13)గృహం అంటే భార్య అంతే కాని గోడలూ,

భోజనశాల,శయనామందిరము కాదు 

14)భార్యతో ఏకాంతంగా ఏ వాగ్ధానం చేసినఒకవేళ నెరవేర్చకపోయినా దోషం కాదు 

15)స్త్రీ కి పురుషుడే మొత్తం జీవితం కానీ పురుషుడుకి ఒక భాగం 

16)తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే కాకపోతే ఒకింత భార్యనే గొప్పది

17)స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమి మీద బ్రతికి ఉండదు 

18)స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది కానీ నలుగురిలో తిట్టినా పులిలా విరుచుకుపడుతుంది  

19)భర్త భార్య ని భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని ,సంతానాన్ని దనాన్నీ కాపాడుతుంది. సేవకురాలిగా తల్లిగా,మంత్రి గా వీటన్నింటికీ మించి ప్రేమగా ,భక్తిగా చూసుకుంటుంది.

Related posts