మూసీ ఉగ్రరూపం జనసైనికులకు పవన్ పిలుపు. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఎంజీబీఎస్ బస్టాండ్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి.
దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
వరద బాధితులకు అండగా నిలవాలని జనసేన శ్రేణులకు సూచించారు. ఆహారం అందించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం