telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

హెచ్ సీ యూ ప్రొఫెసర్ రామదాస్ రుపావత్ కు .. గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు…

hcu prof got global teacher award 2019

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో పొలిటికల్ సైన్స్ విభాగ అధ్యాపకులుగా పనిచేస్తున్న, సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ హెడ్, ప్రొఫెసర్ రామదాస్ రుపావత్ గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు -2019కు ఎంపికైనట్లు పీఆర్‌ఓ ఆశీష్ జెకాబ్ తెలిపారు.

డిసెంబర్ 16వ తేదీన దుబాయిలో జరిగే సదస్సులో ప్రొఫెసర్ రామదాస్ అంతర్జాతీయ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు పేర్కొ న్నారు. ఈ సదస్సులో 1000కి పైగా అథారీటీస్, 500లకు పైగా డెలిగేట్స్, 30 మంది అంతర్జాతీయ స్పీకర్స్ పాల్గొనన్నుట్లు తెలిపారు.

Related posts