telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఉత్సాహంగా .. ఉద్యోగ-వ్యాపారాలు..

today rasi falalu

మేషం : ఉద్యోగ ప్రయత్నాలలో కొంత నిరాశ. వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు. పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం : ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.. నూతన పరిచయాలు. ధన, వస్తులాభాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన. దైవదర్శనాలు.

మిథునం : బంధువులతో విబేదాలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం : నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. దైవచింతన.

కన్య : రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల : రుణయత్నాలు. దూరప్రయాణాలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. పనులు వాయిదా.

వృశ్చికం : ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విలువైన వస్తువులు కొంటారు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు..

ధనుస్సు : విద్యార్థులకు నూతనోత్సాహం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం : కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. చేపట్టిన పనుల్లో జాప్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో నిరాశ. అనారోగ్యం. ధనవ్యయం.

కుంభం : వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగాలలో బాద్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం : పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

Related posts