బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన – జె.పంగులూరు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన గొట్టిపాటి – కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటికి వివరించిన రైతులు – కొరిశపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రికి రైతుల వినతి – క్వాలిటీ పేరుతో పొగాకును వెనక్కి పంపడంపై మంత్రి గొట్టిపాటి అసహనం – రోజుకు 500కు పైగా బేళ్లను కొనుగోలు చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం – రైతులకు నష్టం లేకుండా పండించిన చివరి ఆకు వరకు పొగాకు కొనుగోళ్లు చేస్తాం – దేశ చరిత్రలో పొగాకు పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం చరిత్రాత్మకం – పొగాకు కొనుగోళ్లకు సీఎం చంద్రబాబు రూ.270 కోట్లు కేటాయించారు – మామిడి, కోకో, పొగాకు విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు – కూటమి ప్రభుత్వం మామిడిని కొనుగోలు చేస్తున్నా వైసీపీ అనవసర ఆరోపణలు : మంత్రి గొట్టిపాటి రవికుమా