telugu navyamedia
సినిమా వార్తలు

అర్ధరాత్రి ప్రియుడుతో నయనతార‌ రొమాన్స్‌..

ప్రతి ఏడాది వాలంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14న ) రోజున తమ ప్రేమను వ్యక్తపరచడానికి బెస్ట్‌ డే అని చాలా మంది ప్రేమిక‌లు భావిస్తుంటారు. ప్రేమ లేఖలు, పుష్పగుచ్ఛాలు, టెడ్డీబేర్‌లు, చాక్లెట్లు, విలువైన బహుమతులు, హాలీడే ట్రిప్పులు.. ఇలా ఒక‌రిపై ఒక‌రు ప్రేమను కురిపిస్తూ రోజంతా గ‌డిపేస్తుంటారు.

Nayanthara and Vignesh Shivan are head over heels in love in Valentine's  Day surprise photo - Movies News

తాజాగా అందాల తార‌ నయనతార ప్రేమిక‌లు రోజు నాడు తన ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేసింది. అర్ధరాత్రి ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అతడిని ప్రేమ కౌగిలిలో బంధించింది. ఈ సర్‌ప్రైజ్‌కు ముగ్ధుడైన విఘ్నేశ్‌ ప్రియురాలి నుదుటిపై ఆప్యాయంగా ముద్దులు వ‌ర్షం కురిపించాడు. తనొచ్చి ఫస్ట్ టైం ఫ్లవర్స్ ఇచ్చినట్లు ఇస్తే అది కచ్చితంగా వాలెంటైన్స్ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు విఘ్నేష్ శివన్.

Nayanthara, Vignesh Shivan celebrate Onam in Kerala in romantic manner -  Tamil Nadu News, Chennai News, Tamil Cinema News, Tamil News, Tamil Movie  News, Power Shutdown in Chennai, Petrol and Diesel Rate

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మరో పోస్ట్‌లో విఘ్నేశ్‌ శివన్‌.. ‘ప్రియమైన అందరికీ హ్యాపీ వాలంటైన్స్‌ డే. జీవితాన్ని పరిపూర్ణం చేసేది ప్రేమ మాత్రమే.. కాబట్టి ప్రేమించడానికైనా, ప్రేమను ఆస్వాదించడానికైనా టైం తీసుకోండి అని ట్వీట్‌ నయనతారతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేశాడు.

Related posts