telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ : నాట్య భారతీయం .. ఉత్సవాలు ..

natya bharatiyam utsav in hyderabad

నాట్య భారతీయం పేరిట సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ), కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఐడీఆర్‌టీసీ)ల సంయుక్తంగా మాదాపూర్‌లోని సీసీఆర్‌టీలో మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీసీఆర్‌టీ నిర్వాహకులు తెలిపారు.

నేటి నుంచి 15 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న కూచిపూడి నృత్యకారులు మూడు రోజుల పాటు కనువిందు చేసే ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారని పేర్కొన్నారు. నగరవాసులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Related posts