telugu navyamedia
CBN రాజకీయ వార్తలు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన : నారా చంద్రబాబు నాయుడు

మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింస ను పరమ ధర్మం గా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయం.

జాతి పిత కు మరొక్కసారి ఘన నివాళి అర్పిస్తున్నాను.  అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Related posts