telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ్ “వైల్డ్ డాగ్” స్టోరీ ఇదే…?

wild-dog

కింగ్ నాగార్జున ప్రస్తుతం అహిషోర్ సోలొమన్ దర్శకత్వంలో “వైల్డ్ డాగ్” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కరోనా వల్ల లేట్ అయింది. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సినిమాలో ఆవేశంతో నాగార్జున కొన్ని తప్పులు చేస్తాడని, దాంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకుంటారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటీ ? నాగ్ ఆవేశం కారణంగా జరిగిన మంచి, చెడు ఏంటనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారట. ఇక ఈ సినిమాతో నాగ్ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్నారు.

Related posts