telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నారా రోహిత్ పీరియాడిక్ డ్రామా ?

Nara

యంగ్ హీరో నారా రోహిత్ ‘బాణం’ చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రమే నారా రోహిత్ ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాడు. కరోనా తగ్గాక ఈ చిత్రం పట్టాలెక్కనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారట. దర్శకుడిగా చెైతన్య దంతులూరి ‘బాణం, బసంతి’ చిత్రాలతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. మరి ఈ సారైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related posts