telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు సెటైర్స్

Nagababu

ఇటీవల బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిన సంగతే. అయితే అంతటితో వదలకుండా కొన్ని రోజులక్రితం మా జాతి, మా రక్తం అంటూ బాలయ్య చెప్పే డైలాగులపై ఓ పోస్ట్ పెట్టాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పుడు తాజాగా “ఎన్టీఆర్ బయోపిక్”పై ఒక సెటైరికల్ కవితను పోస్ట్ చేశారు. “కట్టు కథలు కొన్ని… కల్పనలు కొన్ని… చుట్టనేల… మూటగట్టనేల… నిజం చెప్పలేని బయోపిక్కులొద్దయా… విశ్వధాభిరామ వినరమామ… కవిత్వాలు మాకూ వచ్చండోయ్” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Related posts