రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు
రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న మంత్రి లోకేష్.
నేడు సాయంత్రం 5 గం.లకు సత్యవేడులోని వీఎంకే కల్యాణమండపంలో ఉత్తమ కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి లోకేష్.
అనంతరం సత్యవేడు నియోజకవర్గ నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం.
రేపు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్


వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట: దగ్గుబాటి