ఈటల తప్పు చేసినట్లు ఆధారాలున్నాయి అంటున్న మంత్రి గంగుల దమ్ముంటే ఈటల రాజీనామా చేయాలి అని…. తప్పు చేసిన మంత్రిని ఏ సీఎం ఉంచరు. అలానే నిన్ను తీసేసారు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తాజాగా మంత్రి గంగుల మాట్లాడుతూ… ఈటల హుజురాబాద్ రావడం తండ్రి కాళ్ళు మెక్కడం.. ప్రెస్ మిట్ పెట్టడం ఆత్మగౌరవం తో రాజీనామా చేస్తాడేమో అనుకున్నా… ఈటల రాజేందర్ ముఖంలో నిరాశ ప్రస్టేషన్ లో ఉండి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇన్ డైరెక్ట గా నాపై విమర్శలు చేసాడు అని అన్నారు. భూములపై ఎంక్వరి వేస్తే ఆధారాలు లేక నువ్వే ఒప్పుకున్నాం. ఏ ముఖ్యమంత్రి గారి అయినా తప్పు చేసిన మంత్రి ని ఉంచరు అలానే నిన్ను భర్తరఫ్ చేశారు అని పేర్కొన్నారు. నీకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చెయ్ ప్రజాక్షేత్రంలో రుజువు చేసుకో అని తెలిపారు. ఎందుకు అసహనం గా ఉన్నావ్… గంగుల కమలాకర్ మీద ఎందుకు పడుతున్నావ్.. నువ్వు గెలుస్తావో టీఆర్ఎస్ గెలుస్తుదో చూడు అని అన్నారు. ట్యాక్సీలు ఏగగొట్టే వ్యవహారం 2008 నుండి నడుస్తోంది. మరి ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా..350 క్వారీలు ఉంటే అందులో ఒక్క క్వారీనే గంగుల కమలాకర్ దీ. ఎంక్వరి వెపించు ట్యాక్సీ ఎంత కట్టమంటే అంత కడతా మరి నీ భూములు వెంటనే సరెండర్ చెయ్ అని అన్నారు.
previous post
next post