జగన్ రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు ప్రతిపక్ష పాత్ర చూస్తే నీచంగా ఉంది.
మాజీ సీఎంగా జగన్ ఈ ఏడాది కాలంలో ఎప్పడు వ్యవహరించలేదు. – స్వార్థం, అధికార దుర్వినియోగం చేసిన పార్టీగా వైసీపీ ఉంది.
సమాజానికి భద్రత లేని విధంగా జగన్ తీరు ఉంది జగన్ గంజాయి మాఫియాను పెంచి పోషించారు.
వివాదం లేకుండా ఎన్టీఆర్ భరోసా, పెన్షన్లు అందిస్తున్నాం అని అన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

