telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి..

ఇది పేరు కాదు.. ఓ పూన‌కం!
ఆ ప్ర‌యాణం.. ఓ ప్ర‌భంజ‌నం!!

భుజం త‌ట్టేవాడు లేక‌పోయినా…బాధ‌ని పంచుకొనేవాడు దొర‌క్క‌పోయినా… తన ఎంచుకున్న వృత్తిలో రావొచ్చు..ఎద‌గొచ్చు..చివ‌రికి సినీ ప్ర‌పంచాన్నే ఏలొచ్చు …అని నిరూపించిన‌ నికార్స‌యిన మాస్ క‌టౌట్‌… మ‌న చిరంజీవి.

యూత్ మొత్తానికి ఎంచుకున్న దారిలో…రా రాజు గా వెలగొచ్చు..(ఆదర్శంగా) …కొందరికి దైవం లా…ఎదుగుతున్న హీరోలకి రోల్ మోడల్ లా….

ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌ణ్ వచ్చినా ఇక మీద‌ట ప‌ద్మ విభూష‌ణ్ అని పిలుచుకొవొచ్చు.

*కానీ మెగాస్టార్‌ అనే పిలుపు ముందు..ఎన్ని బిరుదులైనా బ‌లాదూర్‌!!*

మ‌నంద‌రి తరుపున మెగాస్టార్‌ చిరంజీవి గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు…

Related posts