telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పాముతో పరాచికాలు… చివరకు ఇలా…?

Snake

పాముతో పరాచికాలు ఆడబోయిన ఓ బాలుడికి మంచి గుణపాఠమే నేర్పింది ఆ పాము. పామును చేత పట్టుకొని దాన్ని ఆటపట్టించాడు ఆ బాలుడు. కొంతసేపు పాముతో ఆటలాడిన బాలుడు ఆ తరువాత దాన్ని నుదిటిపై పెట్టుకున్నాడు. అయితే ముందుగా ఆ పాము చాలా సైలెంట్ గా ఉంది. ఒక్కసారి నుదుటిని టచ్ చేయగానే… పాము అతడి నుదిటిని గట్టిగా కరిచేసింది. పాము నుంచి బాలుడు విడిపించుకోవడానికి ప్రయత్నించారు. ఇంకేముంది అప్పటి వరకు సర్పాన్ని గేలి చేసిన మనోడికి చుక్కలు చూపించింది ఆ పాము. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ బాలుడు ఎవరు అనే విషయాలు తెలియకపోయిన.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts