అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో ఆమె ఇంటిముందు కాల్పులు జరిపాడు చాన్ బాషా అనే యువకుడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె సమీపంలోని కడపనత్తం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాన్ బాషా ఫోన్ నెంబర్ అడగటంతో భయంతో ఇంట్లో వారికి తెలిపింది యువతీ. ఆ తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాన్ బాషా హెచ్చరించారు కుటుంబం సభ్యులు, ఊరిపెద్దలు. పెళ్ళి చేసుకునే అమ్మాయి ముందే తనను కోట్టరని …అ అమ్మాయి కుటుంబ సభ్యులపై కోపంతో యువతి ఇంటి ముందు నాటు తుపాకితో రెచ్చిపోయిన చాన్ బాషా… ఇంట్లో వారు ప్రశ్నించడంతో తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ మిస్ అయ్యి..పక్కింటి తలుపులు ధ్వంసం అయ్యింది. భయంతొ రాత్రి అంతా ఇంట్లోనే ఉండి ఉదయం పోలీసులను ఆశ్రయించారు యువతీ కుటుంబం సభ్యులు,గ్రామస్థులు.
previous post
next post