ఎన్నికల ముందు
దండం పెడతారు నాయకులు
ఏ తప్పు చేయమని
ఎన్నికల తరువాత
మరలా దండం పెడతారు
తప్పు చేస్తాం క్షమించమని
జనం మాత్రం మరలా
ఆ నాయకులనే గెలిపించి
తప్పు చేస్తారు…..
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి