సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కపిల్ సిబల్కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్కు 689 ఓట్లు వచ్చాయి.
కపిల్ సిబల్ 20 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో సిబల్ విజయం సాధించారు.
కపిల్ సిబల్ హార్వర్డ్ లా స్కూల్ నుండి చదువుకున్నారు. కపిల్ సిబల్ను పలువురు అభినందించారు

