యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిప్యూటీ సెక్రెటరీ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగలరు. జీతం నెలకు రెండు లక్షలు. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ : www.ugc.nic.in
ఆఖరు తేదీ : ఏప్రిల్ 5
వయోపరిమితి : 45 ఏళ్ళు మించరాదు
మొత్తం ఖాళీలు : 6
విద్యార్హతలు : 55 శాతం మాస్టర్ డిగ్రీతో పాటుగా; ఉపాధ్యాయవృత్తిలో, పరిశోధన లో తగిన అనుభవం ఉండాలి.
డిప్యూటీ సెక్రెటరీ జీతం : 78,800 – 2,09,200
ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీతం : 67,700 – 2,08,700
ఇతరవివరాలకు వెబ్ సైట్ www.ugc.nic.in చూడగలరు.