telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో .. పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

bsf recruitment notification released

బి.ఎస్.ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌)లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 135 అసిస్టెంట్ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో కూడిన దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 8 ఆగష్టు 2019.

సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

మొత్తం పోస్టుల సంఖ్య :135

పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండంట్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష, ఫిట్‌నెస్ టెస్టు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 8 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

Link : https://bit.ly/2S25Zow?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

Related posts